మంగళవారం 5 మే 2009

Java లో నేను రాసిన మొదటి గేమ్

Java Applets use చేసి నేను రాసిన మొదటి గేమ్ ఈ లింక్ లో upload చేసాను.

http://www.geocities.com/kirankumar_moganti/

ఎప్పుడో చిన్నప్పుడు video games లో ఆడే snake game ను నేను develop చేసాను.
suggestions ఇవ్వండి ప్లీజ్.

4 వ్యాఖ్యలు:

యోగి చెప్పారు...

కిరణ్ గారు - చాలా బాగుంది :)

ఇలాగే మీరు తెలుగు అక్షరమాల ను నేర్పే విధంగా ఏదైనా ఇంటరాక్టివ్ గేమ్ ని రాయగలుగుతారా?

ప్రభాకర్‌ మందార చెప్పారు...

అద్భుతం !
పాతదే అయినా చాలా ఆసక్తి కరంగా వుంది మీ గేం!
మీ తొలి ప్రయత్నం విజయవంతం.
అభినందనలు.
మీ కృషిని కొనసాగించండి.
మును ముందు మరింత సృజనాత్మకంగా సొంత గేములు సృష్టించండి !

కిరణ్ చెప్పారు...

@ యోగి గారు,
థాంక్స్ అండి. చాలా మంచి ఐడియా.
తప్పకుండా నేను ఆ software develop చేస్తాను .

కిరణ్ చెప్పారు...

@ ప్రభాకర్ గారు,
థాంక్స్ అండి.